అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 1973లో ప్రారంభమైన 'రాయ్ వర్సెస్ వాడే' చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. అబార్షన్‌పై ఆంక్షలు విధిస్తూ గతేడాది టెక్సాస్ రాష్ట్రం చర్యలు చేపట్టింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో తాజా తీర్పు వెలువడింది. అబార్షన్ నియంత్రణ కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చింది. దీనిపై అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వస్తున్నారు.
![]() |
![]() |