బీరకాయ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. బీరకాయలో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. బీరకాయ తినడం వల్ల కాలేయం మరియు గుండెకు మంచిది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గిస్తుంది.