ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్టు పైనుంచి కాలు జారిపడి ఒక వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 06:57 PM

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి శుక్రవారం చెట్టు పై నుంచి కాలు జారి పడి మృతి చెందాడు. ఇంటి వద్ద ఉన్న మేకలకు ఆహారం కోసం చెట్టెక్కి ఆకులను కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com