ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరేడు పండ్లు ఎక్కువగా తినేవారికి అలర్ట్

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:44 AM
నేరేడు పండ్లను ఎక్కువగా తింటే లోబీపీ సమస్య వస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఉండాల్సిన దాని కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. మలబద్దకం సమస్య ఉన్నవారు నేరేడు పండ్లు తింటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. నేరేడు పండ్లు ఎక్కువగా తింటే చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com