ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో దారుణ పరిస్థితులు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 07:33 AM
శ్రీలంకలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్​ కోసం బంకుల వద్ద రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలోని పశ్చిమ రాష్ట్రంలో పెట్రోల్ కోసం లైన్లలో వెయిట్ చేస్తూ ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. తాజాగా అంగురువటోటలో 63 ఏళ్ల ట్రక్ డ్రైవర్​ పెట్రోల్ కోసం లైన్ ఉంటూ తన వాహనంలోనే చనిపోయాడు. అతను క్యూ లైన్ లో 5 రోజులుగా ఉన్నాడని స్థానిక మీడియా తెలిపింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com