ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...!

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 11:24 PM

నల్ల మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి బరువు తగ్గడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. జలుబు సమస్య ఉన్నవారికి మిరియాలు రసం బాగా పనిచేస్తుంది. నల్లమిరియాల నీరు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా ప్రేరేపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com