ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరవడమే ఆమె పని.. కోట్లల్లో సంపాదన!

international |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 08:24 PM

న్యూయార్క్‌ కి చెందిన ఆష్లే పెల్డన్‌ (38) అనే మహిళ స్క్రీమ్‌ ఆర్టిస్ట్‌ గా పనిచేస్తోంది. హాలీవుడ్‌లో పలు హారర్‌ సినిమాలకు, టీవీ సిరీస్‌లకు తన గళం ద్వారా డబ్బింగ్ చెబుతోంది. ఏడేళ్ల వయసులో 'ఛైల్డ్‌ ఆఫ్‌ యాంగర్‌' అనే సినిమాకు అరుపులు, కేకల్ని తన గళంలో వినిపించిన ఆష్లే తనకు 20 ఏళ్ల వయసొచ్చే వరకు సుమారు 40 సినిమాలకు స్క్రీమింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. తన గొంతుతో డబ్బుతో పాటు పేరును సంపాదించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com