ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల మిరియాల వల్ల లాభాలివే

Life style |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 09:48 AM
నల్ల మిరియాలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటివల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. జలుబు సమస్య ఉన్నవారికి మిరియాల రసం బాగా పనిచేస్తుంది. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు నల్ల మిరియాల నీటిని గోరు వెచ్చగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. నల్లమిరియాల నీటిని తీసుకుంటే మెదడు పని తీరు బావుండటమే కాకుండా ఉత్సాహంగా ఉంటారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com