ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెలుసా...?

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 08:04 PM

--- చంద్రుడి మీద నుండి మొదట మాట్లాడిన వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ (1972) , ఐతే, చివరిగా మాట్లాడిన వ్యోమగామి యూజీన్ సెర్నన్.
--- రక్తదానం చేసే సమయంలో మూత్రవిసర్జన చేయలేమంట.
--- శబ్దం శూన్యంలో కన్నా స్టీలు వాహకం ద్వారా పదిహేను రేట్లు వేగంగా పయనించగలదు.
--- విమానానికి ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు, ఆ ప్రమాదం ఎలా సంభవించింది అనే వివరాలను తెలుసుకునేందుకు విమానంలో బ్లాక్ బాక్స్ ను ఉపయోగిస్తారు. నిజానికి ఈ బ్లాక్ బాక్స్ కాషాయ రంగులో ఉంటుంది.
--- కలువపూల విత్తనాలు సాధారణ ఉష్ణోగ్రతలో వందేళ్లయినా పాడవవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com