ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవి తింటే ఆకలి బాగా పెరుగుతుంది

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 11:07 AM
చాలా మందికి సరిగా ఆకలి వేయదు. వారంతా తక్కువగానే తింటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటివారు రోజూ భోజనానికి ముందు ముల్లంగిదుంపను తింటే ఆకలి అనేది బాగా వేస్తుంది. అలాగే అల్లం రసంలో తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. పని ఒత్తిడిలోని ఉద్యోగులు ఇలా చేయడం వల్ల ఆకలి పెరిగి బాగా తింటారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com