ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్లాక్ టీ' వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 09:24 AM
చాలా మంది ప్రస్తుత కాలంలో 'టీ'కి బాగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా 'బ్లాక్ టీ'పై మక్కువ చూపేవారే కోకొల్లలు. దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఇందులో టానిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ బ్లాక్ టీ తాగే వారికి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొన్ని రకాల కేన్సర్లు దరి చేరవు. అంతేకాకుండా పొటాషియం, జింక్, మెగ్నీషియం, బీ2, సీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com