ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 సిరీస్‌లో 179 పరుగులు చేసిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 08:55 PM

టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. విశాఖ‌లోని డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54), హార్దిక్ పాండ్యా (31*) రాణించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com