ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 03:07 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో లైంగిక సమస్యలు ప్రధానమైనవి అని చెప్పుకోవచ్చు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం కోసం బీబెటర్ వేద పూరిఫైడ్ శిలాజిత్ క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. పురుషులు ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక పెరగడానికి బీబెటర్ వేద పూరిఫైడ్ శిలాజిత్ ఉపయోగపడుతుంది.


శిలాజిత్ హిమాలయాల నుంచి శుద్ధి చేసిన ఔషధం. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. పురుషుల్లో శక్తిని పెంచే ఔషధంగా శిలాజిత్ పరిగణించబడుతుంది. శిలాజిత్ పురుషులకు సహజమైన వరం అని చెబుతారు. పురుషులలో వివిధ రకాల శారీరక రుగ్మతలకు ఇది ఒక అద్భుతమైన ఔషధం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com