ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్ పాసైన వారికి స్కాలర్‌షిప్.. వివరాలివే

Education |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 11:07 AM

విద్యాధాన్‌ సంస్థ ఈ ఏడాది టెన్త్ పాసైన వారికి ఇంటర్ విద్య కోసం స్కాలర్‌షిప్ అందిస్తోంది. టెన్త్ లో 90% లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించి, కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షల్లోపు ఉన్నవారు అర్హులు. రూ.10,000-రూ.60,000 వరకు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. జూన్‌ 7-జూలై10 మధ్య ఆన్‌లైన్‌ లో అప్లై చేయాలి. వివరాలకు www.vidyadhan.org లేదా 8367751309 లో సంప్రదించండి. ఈ స్కాలర్‌షిప్‌లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com