ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్టలో కొవ్వును తగ్గించే డ్రింక్ ఇదే

Life style |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 09:38 AM
పొట్టలో కొవ్వును తగ్గించేందుకు ఈ డ్రింక్ తీసుకోండి. ఒక నిమ్మకాయ రసాన్ని గిన్నెలో తీసుకోండి. తాజా అల్లం ముక్క తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో వెయ్యండి. అందులో మూడు కప్పుల నీరు పోసి 10 నిమిషాలు ఉడికించండి. బుడగలు వచ్చేటప్పుడు దించేసి వడగట్టండి. మూడు కప్పుల డ్రింక్ రెడీ. దీనిని టీలాగా వేడిగా తాగొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకొని కూల్‌గా తాగొచ్చు. ఇది రోజూ తాగితే పొట్టలో కొవ్వు మాయమవుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com