ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లైఓవర్ పై వాహనాలు నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 01:21 PM

విజయవాడ స్థానిక వినాయక టెంపుల్ వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై వాహనాలను అధికారులు నిలిపివేశారు. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వాహనాలను ఫ్లైఓవర్ మీద కు వెళ్లకుండా మార్కెట్ వైపుకి అనుమతిస్తున్నారు. వినాయక టెంపుల్ వద్ద ఫ్లైఓవర్ మీదికి వాహనాలను వెళ్లకుండా మార్కెట్ నుండి పాత ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ లోని కి అనుమతిస్తున్నారు. వీఐపీ అధికారులు తాకిడి ఎక్కువగా ఉండటం చేత ఫ్లైఓవర్ మీద వాహనాలను నిలిపివేశారు. అధికారులు వెళ్లిన వెంటనే మరల అనుమతిస్తామని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com