ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 01:50 PM

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి విద్యుత్ సబ్ స్టేషన్ లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కలందర్ భాష బుధవారం అర్ధరాత్రి ఆన్ డ్యూటీ లో క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు మేరకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కలందర్ భాష లెటర్ రాసి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఇతర కారణాలు కూడా ఉండొచ్చని సంబంధిత శాఖ ఉద్యోగులు అంటున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరు కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com