ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలీసెట్ దరఖాస్తులకు నేడే ఆఖరు

Education |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 11:55 AM
తెలంగాణ పాలీసెట్ 2022 దరఖాస్తులకు నేటితో గడువు ముగియనుంది. రూ.100 లేట్ ఫీజుతో ఈరోజు వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 30న పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు https://exams.sbtet.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు. జూన్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 12 రోజులకు ఫలితాలను విడుదల చేస్తారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com