ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇయర్ ఫోన్స్ వాడేవారికి అలర్ట్

Life style |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 12:28 PM
హెడ్ ఫోన్స్ తో వినే అలవాటు పెరిగిపోతే, రెగ్యులర్ స్కూల్ మొదలయిన తరువాత చాలా మంది పిల్లలకి వినికిడి సమస్యలు వస్తాయని నిపుణులు భయపడుతున్నారు. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సెస్ మాట్లాడేవాళ్ళకి తల నరాలు కాస్త దెబ్బతినే ప్రమాదం ఉందని, కాబట్టి ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడకపోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com