ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:34 PM
బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలు తొలగుతాయి. వృద్ధాప్య లక్షణాలు అస్సలు కనిపించవు. బీట్ రూట్ జ్యూస్ రోజూ తాగితే శారీరక శ్రమ ఉండదు. అలసటను ఈ జ్యూస్ తగ్గిస్తుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com