ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అమిత్ షాతో భేటీ కానున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 10:02 PM

గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన  ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన కేంద్ర జల ఇంధన శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం అంచనాలను ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com