ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో బాధపడుతున్న కార్పొరేటర్ ను పరామర్శించిన మేయర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 02:40 PM

గుంటూరు నగరపాలక సంస్థ 32 వ డివిజన్ కార్పొరేటర్ఈచంపాటి వెంకటకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన నేపథ్యంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు కార్పొరేటర్ వెంకటకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com