ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 12:41 PM
మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గిస్తుంది. కాలేయానికి బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్​కు చెక్ పెడుతుంది. బరువు తగ్గుతారు. ఆందోళనను, నొప్పిని తగ్గిస్తుంది. మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుంది. బ్రెయిన్ డిసీజెస్​ను తగ్గిస్తుంది. డిమెంటియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com