ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా 2,685 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 12:48 PM

భారత్ లో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,158 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 16,308 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com