--- న్యూయార్క్ నగరంలో నవంబర్ 28, 2012 న ఎటువంటి నేరం జరగనందున, ఆ రోజును న్యూయార్క్ నగర చరిత్రలో చాలా ప్రశాంతమైన రోజుగా అభివర్ణిస్తారు.
--- పబ్లిక్ టాయిలెట్లు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో మనం డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎం మెషీన్లు కూడా అంత డర్టీ గా ఉంటాయట.
--- గంటసేపు నిద్ర పోవడం వల్ల అరవై వేల డాలర్లు సంపాదించిన దానికన్నా ఎక్కువ సంతోషం పొందుతామట.
--- ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం రోజూ తినే ఆహారంలో భాగంగా వాడే పంచదార సిగరెట్ల కన్నా ఎక్కువ హానికరమట.