ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సేవలో ప్రముఖులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 05:00 PM

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎమ్మెల్సీ శివ రామిరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com