ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్ని ప్రమాదం.. మహిళ సజీవ దహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 04:37 PM

నగరం మండలం ఉల్లిపాలెం గ్రామంలోని యస్ సి కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ఒకపూరిల్లు దగ్ధం అయ్యింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు కుళ్లి జెన్నీమ్మ (50) సజీవదహనం అయ్యింది. ప్రమాదంలో వ్యక్తి తో పాటు ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com