బరువు పెరగడం కోసం ఏది పడితే అది తినొద్దు. శరీరానికి అవసరమయ్యే క్యాలరీల కన్నా 400 నుంచి 500 క్యాలరీలు ఎక్కువ తీసుకోవాలి. వ్యాయామం చేస్తే పెరిగే బరువు కేవలం కొవ్వు రూపంలో ఉండిపోకుండా కండగా మారుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. ప్రతి మీల్లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ తినొద్దు. మంచి కొవ్వు ఉండే నట్స్, సీడ్స్ ను తినాలి.