ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళను కించపరచడంపై కేసు నమోదు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:59 PM

వీరబల్లి మండలం భారసానివాండ్ల గ్రామానికి చెందిన ఒక దళిత మహిళకు అవమానం చోటుచేసుకుంది. దళిత మహిళ నీళ్లు పెట్టుకోవడానికి వెళుతూ ఉంటే అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ, మణికంఠ రెడ్డి అసభ్యకరమైన మాటలతో దూషించి మహిళను కొట్టారని ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు కేశవ రావు మండిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసే వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com