ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమాంతం పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:48 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఈ నెల 25వ తేదీ నుండి రోహిణి కార్తి ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు ఉచ్చ స్థాయి కి చేరుకుంది. గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోపక్క అప్రకటిత విద్యుత్ కోతలు కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com