ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:15 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా క్యూలైన్లలో భక్తులు నిండిపోవడంతో దర్శన సమయం రెండు గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com