ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి మార్కెట్టులోకి కొత్తరకం పుచ్చకాయ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:14 PM

తిరుపతి జిల్లాలో పుచ్చకాయ అంటే ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి దర్శనం ఇస్తాయి. తాజాగా చెన్నై నుంచి తిరుపతి మార్కెట్టుకు దిగుమతైన కొత్తరకం పుచ్చకాయ కొనుగోలుదారులను ఆకట్టుకోవడమే కాకుండా. వ్యాపారికి మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. తిరుపతి అలిపిరి సమీపంలో హరేరామ హరే కృష్ణ గుడి వద్ద ఓ వ్యాపారి ఇలా పసుపు రంగు పుచ్చకాయలు విక్రయిస్తున్నాడు. దీని ధర కూడా తక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com