ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:02 PM

ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.47,900కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.52,250కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.66,500కి చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com