ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022లో ఘన విజయం సాధించిన బెంగళూరు

sports |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:44 AM

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 2022లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ  మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 79 పరుగులు చేసాడు. దీపక్ హుడా 45 పరుగులు చేసాడు.ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజెల్‌వుడ్ మూడు వికెట్లతో మరోసారి రాణించాడు. హర్షల్, సిరాజ్, హసరంగ తలో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com