ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ విషయాలు మీకు తెలుసా...!

Life style |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 10:59 PM

--- హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలీ తన పిల్లల తొలి ఫోటోలను సుమారు 14 మిలియన్ డాలర్లకు అమ్మేసి, ఆ మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు ఖర్చు చేసిందట. 


--- ప్రపంచంలో అతిపెద్ద జంతువైన బ్లూ వేల్ గుండె చప్పుడును రెండు కిలోమీటర్ల దూరంనుండే వినొచ్చంట. 


--- బయటి వాతావరణంలో ఎక్కువసేపు గడిపితే, రక్తపోటు అదుపులో ఉంటుందట, రాత్రిపూట మంచి నిద్ర పడుతుందట, ఇంకా, కంటిచూపు కూడా మెరుగవుతుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com