ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2022లో 207 పరుగులు చేసిన బెంగళూరు

sports |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 10:38 PM

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 2022లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో  లక్నో జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసినా బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసింది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్ రజిత్ పాటిదార్  సెంచరీ చేసాడు.దినేష్ కార్తీక్ 37 పరుగులు, విరాట్ కోహ్లీ 25 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ సన్హా, అవేష్ ఖాన్, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్ తలో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com