ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం: 25-05-2022 బుధవారం

Astrology |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:03 PM

వారం: బుధవారం
తిథి: దశమి మ.1:40 వరకు తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1:57 వరకు తదుపరి రేవతి
శుభసమయం: ఉ.9:00 నుండి ఉ.11:00 వరకు
తిరిగి మ.2:00 నుండి మ.3:40 వరకు
దుర్ముహూర్తం: ప.11:36 నుంచి ప.12:24 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి మ.1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
కరణం: భద్ర మ.1:31
యోగం: ప్రీతి రా.1:35 వరకు తదుపరి ఆయుష్మాన్
సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: సా.6:27






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com