ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,150కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.51,430కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.66,500కి చేరుకుంది.