ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి పడుకునే ముందు మంచి నిద్ర కోసం ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 11:40 AM

చాలా మందికి రాత్రిళ్లు ఎక్కువసేపు నిద్రపట్టకుండా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మంచి నిద్ర కోసం ఇలా చేయండి. దానివల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.


తేలికపాటి ఏరోబిక్ వ్యాయామాలు గాఢ నిద్రను పెంచుతాయి.
అరికాళ్లను మసాజ్ చేస్తూ ఉంటే రిలాక్స్‌గా ఫీల్ కావడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.
ఓ కప్పు పాలు తాగడం లేదా కప్పు పండ్లు తినడం వల్ల నిద్ర సరిగా పట్టేందుకు అవకాశం ఉంది.
మీ ఫోన్ ను వాడకపోవడం ఎంతో ఉత్తమం. అంతేకాదు మీ ఫోన్ ను మీకు దూరంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
రాత్రిళ్లు మంచి నిద్ర పట్టాలంటే పడుకునే ముందు ఎక్కువగా నీళ్లు తాగకూడదు.
కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ నీటిని పడుకునే ముందు అస్సలు తాగకపోవడం ఎంతో ఉత్తమం.
గోరువెచ్చని వేడినీళ్లు ఓ గ్లాసు తాగితే మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com