ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికబరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఐతే రోజూ ఇలా చెయ్యండి.

Life style |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 10:24 PM

ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ, సహజ పద్దతిలో అధిక బరువును తగ్గించుకుంటే చాలా మంచిది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేసినా ఫలితం మనల్ని సంతోషపరచదు. సహజ పద్దతిలో అధిక బరువును తగ్గించుకునే అమృతమైన ఔషధం ఒకటుంది. దానిని రోజూ తయారు చేసుకుని తాగితే, కొన్ని రోజుల్లో తేడాను మీ కళ్ళతోనే గమనించవచ్చు. 


ముందుగా ఒక గిన్నెను తీసుకోని కొద్దిగా నీళ్ళు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. తర్వాత దాంట్లో కరివేపాకు, పసుపు అర స్పూన్, కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు అందులో వేయాలి.


బాగా మరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి వడ పొయ్యాలి. ఈ డ్రింక్ బెల్లి ఫ్యాట్ ను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ రోజు తాగితే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే  తగ్గించుకోవొచ్చు. అలానే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com