ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిశ యాప్ పై అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 01:23 PM

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలోని పాపెపల్లెలో ఆదివారం ఎస్సై వెంకటేష్ దిశ యాప్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దిశయాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు. దిశ యాప్ ఉంటే ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com