ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:20 PM

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 వద్ద స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 వద్ద స్థిరంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com