ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 11:41 AM

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.46,700కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.50,950కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.900 తగ్గి రూ.65,900కి చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com