ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి: జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 10:14 AM

మంగళగిరి పట్టణం జాతీయరహదారి వద్ద ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు కంకణాల శంకర్ శుక్రవారం రాత్రి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అందరిని కలుపుకు పోతూ, పార్టీలో మరింత చురుగ్గా పని చేయాలని సూచించినట్లు శంకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com