ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో 150 పరుగులు చేసిన చెన్నై

sports |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 09:51 PM

ఐపీఎల్-2022లో ఈరోజు ముంబైలోని సీసీఐ బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్సమెన్ మొయిన్ అలీ 93 పరుగులు చేసాడు. కెప్టెన్ ధోనీ 26 పరుగులు,డెవాన్ కాన్వే 16 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 2, ఎన్ జగదీశన్ 1 పరుగు, అంబటి రాయుడు 3 పరుగులు చేసారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 2, ఒబెడ్ మెక్ కాయ్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్లు తీశారు.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com