ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 04:55 PM

సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఆచార్య పాళ్యంకు చెందిన రమేష్ (28) కానుగ చెట్టు కు ఉరి వేసుకుని మృతి చెందాడు. అయితే ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com