ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం: 20-05-2022 శుక్రవారం

Astrology |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 11:32 AM

వారం: శుక్రవారం
తిథి: పంచమి రా.10:24 వరకు తదుపరి షష్టి
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.07:50 వరకు తదుపరి ఉత్తరాషాఢ
శుభసమయం: ఉ.9:15 నుంచి ఉ.10:15 వరకు
తిరిగి సా.5;00 నుండి సా.6:50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:24 నుంచి ఉ.9:12 వరకు
పునః మ.12:24 నుంచి మ.1:12 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.03:00 నుంచి సా.04:30 వరకు
కరణం: కౌలవ ఉ.11:36
యోగం: శుభం సా.06:11 వరకు తదుపరి శుక్లం
సూర్యోదయం: ఉ.5:33
సూర్యాస్తమయం: సా.6:15






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com