ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 20 నుంచి వారికి సెలవులు

Education |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 04:14 PM
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు మే 20 నుంచి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 15న జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూలై 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com