ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి లడ్డూ ధర పెంచే యోచనలో దేవస్థానం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 12:10 PM
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి లడ్డూ ధర పెంచే యోచనలో దేవస్థానం ఉంది. లడ్డూలో వినియోగించే నెయ్యి ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లడ్డూ తయారీ పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో లడ్డూ ధర పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు. త్వరలో దీనిపై అధికారులు ఓ నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com