ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని సేవలు ఒకే యాప్

Technology |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 12:34 PM

ప్రస్తుతమంతా ఆన్ లైన్ యుగంలా మారింది. ఏది కావాలన్న ఫోన్ లో నుంచే క్షణాల్లో జరిగిపోతుంది. ఒక్కో సర్వీసుకు ఒక్కో యాప్ ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు, ప్రయాణాలకు టికెట్లు కొనుగోలు చేసేందుకు, పేమెంట్లు పూర్తి చేయడానికి ఇలా రకరకాల అవసరాలకు వేర్వేరు యాప్‌లు మన ఫోన్లలో ఉంటాయి. ఇప్పుడు మనకు ఇక టెన్షన్ అవసరం లేదు. ఇటువంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు 'టాటా న్యూ' యాప్ మనకు అందుబాటులోకి వచ్చింది. టాటా న్యూ వేదికగా అన్ని సర్వీసులు ఒకే చోట రానున్నాయి.


యూపీఐ పేమెంట్లు చేసేందుకు టాటా పే పేమెంట్స్ సర్వీస్, నిత్యావసరాల కోసం బిగ్ బాస్కెట్, మెడిసిన్స్ కొనుగోలు కోసం 1 ఎంజీ, విమాన టికెట్లు-హోటళ్లలో గదుల బుకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం టాటా క్లిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు క్రోమా, దుస్తులు ఇతర వస్తువుల కొనుగోలు కోసం వెస్ట్‌సైడ్ ఇలా అన్నీ మనకు 'టాటా న్యూ' యాప్‌లో ఉన్నాయి. సర్వీసులు అందించే సరికొత్త సంచలనంగా ఈ యాప్ నిలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. https://mediaapp.link/dlv/SM?camd=192833&netd=5901&offer=1&token=1928335901&gaid=






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com